తెలంగాణా విద్రోహ వారోత్సవాలలో భాగంగా 30-10-2010 న ఉ,, 7.00 గం.లకు మోటర్ సైకిల్ ర్యాలి, యన్ .జి.కళాశాల నుండి ప్రారంభం అవుతుంది.తెలంగాణా వాదులు,ఉద్యోగ,ఉపాద్యాయ,కార్మికులు అందరు అధిక సంఖ్యలో పాల్గొనాలని మనవి.
- టి.జాక్ ,నల్లగొండ.
No comments:
Post a Comment